ఐపీఎల్ సీజన్ 14 సెకెండ్ హాఫ్ సందడి ప్రారంభమైపోయింది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ షురూ చేశారు. ఫస్ట్, సెకెండ్ హాఫ్ మధ్యలో చాలా టీమ్లలో మార్పులు జరిగాయి. గాయాలు, వ్యక్తిగత కారణాలు, కరోనా విజృంభణ.. కారణం ఏదైనా టీమ్స్ కొందరి ఆటగాళ్లను కోల్పోయింది. ఇప్పటికే కొన్ని టీమ్‌లు వారి రీప్లేస్‌మెంట్ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా తమ ప్లేయర్‌లను ప్రకటించింది. పలు కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకున్న బెన్ […]