మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు. మానవ సేవ ఏమో కానీ, కనీస పలకరింపులు కరువైన రోజులివి. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారంటూ లెక్కలు బేరీజు వేసుకుంటున్న కాలం. మానవత్వం పూర్తిగా కరువడింది. సాయం చేసే చేతులు తగ్గిపోయాయి. బతికుండగానే కాదూ చనిపోయిన కడచూపు కోసం అయిన వారే రావడం లేదు. ఇక అనాథ శవాలను పట్టించుకునేదెవరూ.. కానీ అలాంటి వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు పంజాబ్‌కు చెంది […]