యువరాజ్ సింగ్.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. భారత్ కు 2007లో టీ20 ప్రపంచ కప్ ను, 2011 వరల్డ్ కప్ ను అందించటంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో.. తనను గెలికితే అంతే ధీటుగా సమాధానం చెబుతాడు. ఈ విషయం ఇంగ్లాండ్ జట్టుకు చాలా బాగా తెలుసు. అది 2007 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ తో మ్యాచ్.. ఈ మ్యాచ్ ను ప్రపంచ క్రీడాభిమానులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. […]