హెల్త్ డెస్క్- పాలు లేనిదే అస్సలు రోజు గడవదు. ఉదయం లేవగానే గొంతులో టీ లేదా కాఫీ పడితే గాని ఆ రోజు ప్రారంభం కాదు. ఇక భోజనంలో పెరుగు లేకపోతే అస్సలు అన్నం తిన్నట్లే ఉండదు చాలా మందికి. మనం రోజులో ఏదో ఒక రూపంలో పాలను తీసుకుంటూ ఉంటాము. పాలు లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. పాలు మనిషి జీవితంలో అంతగా భాగమైపోయాయి. మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన పాలు స్వఛ్చమైనవేనా.. మనం రోజువారిగా […]