వైద్య శాస్త్రంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అరుదైన విశేషాల గురించి మనం నిత్యం చూస్తుంటాం. వైద్యశాస్త్రంలో అరుదైన మరో అద్భుతం జరిగింది. కరెంట్ షాక్ తో రెండు చేతులూ కోల్పోయిన వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిన మరొక వ్యక్తి చేతులను అతికించి కొత్త జీవితం ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బసవణ్ణ గౌడ అనే వ్యక్తికి 2011 జులైలో హైటెన్ష్ విద్యుత్ తీగలు తగిలి రెండు చేతులూ కాలిపోయాయి. దీంతో అతడిని చికిత్స […]