కనుల విందు చేయనున్న ఫ్లవర్ షో ఆన్ లౌన్ లో ఉటీ పువ్వుల ప్రదర్శన ప్రదర్శనలో వెయ్యి విదేశీ పువ్వులు స్పెషల్ రిపోర్ట్- పూలు.. అందానికి మారు పేరు. ఈ విశ్వానికి రంగులను పరిచయం చేసింది పూలేనని చెబుతారు. పూలను చూస్తే మనిషిలోని మానసిక పరిస్థితిలో మార్పు వస్తుందని, భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయని చాలా అధ్యయానాల్లో తేలింది. ఇక పువ్వులంటేనే పూజ.. ఆ భగవంతుడికి కూడా పువ్వులంటే చాలా ఇష్టం. ఇక ఆడవాళ్ల్గ పువ్వులది విడదీయలేని బంధం. […]