హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి పోలీసుల దాడుల్లో రోజుకొక వ్యభిచార గుట్టు రట్టు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రాయణగుట్ట పరిధిలోని బార్కస్ ప్రాంతంలో నకిలీ బాబా వేశంలో రూమ్ ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపించాడు. ఓ సామాజిక కార్యకర్త సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పోలీసులు ఎక్కువగా వ్యభిచారాన్ని నిర్వహించే యాదగిరిగుట్టలో పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తూ అనుమానితుల ఇళ్లల్లో […]