రోజులు మారాయి తరగతిలో చదువులు చేతిలో సెల్ఫోన్లోకి వచ్చాయి. అసపలు ఫోన్ అంటే ఏంటో కూడా తెలియని పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆండ్రాయిడ్ ఫోన్లు కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని సరిగ్గా వాడుకుంటే వారి భవిష్యత్‌కు బాటలు వేస్తాయి. కాదని పెడదారి పడితే అదే ఫోన్లు వారి జీవితాన్ని చిదిమేస్తాయి. అలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి కూడా. తాజాగా మియాపూర్‌లో వెలుగు చూసిన ఘటన అందరినీ కలచి వేసింది. మియాపూర్ హనీస్ కాలనీలో ఉండే బాలిక […]
హైదరాబాద్- దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో చాలా వరకు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలించేశారు. తెలంగాణ రాష్ట్రంలోను లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేశారు. కరోనా దాదాపు నియంత్రణలోకి వచ్చిన నేపధ్యంలో జులై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. విధ్యార్ధుల ఇష్టం మేరకు నేరుగా క్లాసులకు హాజరు కావచ్చని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈనెల 25 నుంచే ప్రభుత్వ పాఠశాలల టీచర్లు విధులకు […]