ప్రకాశం జిల్లా ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రయాణికుల కారు తీసుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశాయి. ఇక ఇదే అంశం రాజకీయంగా కాస్త హీటెక్కిందనే చెప్పాలి. ఇక తాజాగా మాజీ మంత్రి బాలీనేని స్పందించి క్షమాపణలు తెలిపాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. బుధవారం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కుటుంబం తిరుమల […]