మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు కొంత కాలం సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా కొంత కాలం సాగించిన భార్యాభర్తలు వైవాహిక సంసారంలో అలుమొగలు వివాహేతర సంబంధానికి అలవాటు పడి ఒకరికి తెలియకుండా మరొకరు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చీకటి సంసారానికి బానిసలై కొందరు మహిళలు హత్యలు లేదా ఆత్మ హత్యలకు గురవుతున్నారు. ఏపీలో అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ నిండు ప్రాణం గలిలో కలిసిపోయింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. […]