టెక్నాలజీ డెస్క్- ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్ ప్లస్ న్యూ సిరీస్ టీవీలను భారత్ లో లాంచ్ చేసింది. వన్ ప్లస్ టీవీ యూ1ఎస్ పేరుతో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. మొత్తం మూడు సైజుల్లో ఈ టీవీలను లాంచ్ చేసింది వన్ ప్లస్. 4కే డిస్ప్లేతో 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లను కంపెనీ లాంచ్ చేసింది. హెచ్డీఆర్10+, హెచ్ఎల్జీ, ఎంఈఎంసీ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. 30W అవుట్ పుట్ […]