ఇటీవల టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వైదొలిగిన తర్వాత.. కోహ్లీ రెగ్యులర్ కెప్టెన్సీ పై అనుమానాలు మొదలైపోయాయి. కోహ్లీ ప్రస్తుతం కోహ్లీ వన్డే, టెస్టు ఫార్మాట్ లకు మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతుండగా.. తాజాగా కోహ్లీని టెస్టు ఫార్మాట్ కు మాత్రమే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ది వాల్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ అయినప్పటి నుండి వన్డే కెప్టెన్సీ రోహిత్ శర్మకు అప్పగించాలని ఆలోచిస్తున్నాడట. టీ20లో న్యూజిలాండ్ […]
పరుగుల యంత్రం… ఈ పేరు వినగానే ఎవరైనా టక్కున విరాట్ కోహ్లీ అనేస్తారు. భారత క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను ఎవరైనా సాధించగలరా అంటే అది కోహ్లీనే. ఈ మాట ఎందరో మాజీ ఆటగాళ్లు ఎన్నో సందర్భాల్లో అన్నారు. కోహ్లీ రికార్డులు చూస్తే అది నిజమే అని అందరూ ఒప్పుకోవాల్సిందే. కోహ్లీ క్రీజులో ఉంటే ఎంతటి టార్గెట్ అయినా సునాయాసంగా గెలిచేస్తామని టీమ్ సభ్యులే కాదు, అభిమానులు కూడా గట్టిగా నమ్ముతారు. కోహ్లీ టీమ్‌లో […]