ప్రపంచంలో ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు.. మంచి లాభాలు సంపాదించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్న విషయం తెలిసిందే. కానీ ఆయన మాత్రం అక్కడ ఎలాంటి లాభం లేకుండా తన స్వార్థం చూసుకోకుండా పదిమందికి కడుపు నిండేలా చూస్తున్నారు. లాభాపేక్ష లేకుండా.. తోటి వారికీ సహాయ పడాలనే కాంక్షతో జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారు చాలా అరుదుగా తారసపడుతుంటారు. తమిళనాడులోని వడివేలంపాల్యం కె.కమలతాల్ అనే 80 ఏళ్ల బామ్మా గత 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది. సాధారణంగా […]