గత కొంత కాలంగా తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా డోలు వాయిద్యంలో ప్రతిభ కనబరిచి భారత అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆదివాసీ కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రామచంద్రయ్యను సీఎం కేసీఆర్‌ను […]