కరోనా చికిత్సకే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సకూ అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ప్రశాంతంగా ఉండటానికి లేని పరిస్థితులు. కొంతమంది ఆస్తులు అమ్మి మరీ బ్లాక్ ఫంగస్ కు చికిత్స్ చేయించుకుంటున్నారు. కానీ ఆ స్తోమత లేని వాళ్లు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఫంగస్ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈక్రమంలో కరోనా నుంచి కోలుకున్న తరువాత […]