కేరళ- ఓనం.. దేవతల భూమి కేరళ ప్రజలకు ప్రత్యేక పండుగ. ప్రతి యేడాది ఆగస్ట్ నెల చివర్లో, సెప్టెంబర్ మాసం మొదటివారంలో వచ్చే ఈ పండుగను కేరళ ప్రజలు పది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ సారి ఈ నెల 12న మొదలైన ఓనం వేడుక 23న తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో ముగుస్తుంది. మొత్తం పది రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండులో మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగు […]