Kerala Lottery: ఆదివారం కేరళకు చెందిన ఆటో డ్రైవర్ కే అనూప్‌కు 25 కోట్ల రూపాయల లాటరీ తగిలిన సంగతి తెలిసిందే. ఓనం బంపర్ లాటరీలో అతడికి ఈ అదృష్టం వరించింది. ప్రస్తుతం అనూప్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయాడు. అతడి అదృష్టానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అనూప్‌కు 22 ఏళ్లుగా లాటరీలు కొనటం అలవాటు. ఆ అలవాటు ప్రకారమే శనివారం లాటరీ కొన్నాడు. లాటరీ కొనటం కోసం డబ్బులు లేక తన కూతురి డబ్బుల కుండీని […]