మన దేశంలో చాలా మంది కష్టపడకుండా జీవించాలని కలలుకంటూ ఉంటారు. కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండాలని అనుకుంటారు. మరికొందరు కష్టపడడం చేతకాక ఇతరులను మోసం చేస్తూ అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారు. ఇంకో రకం కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నాగాని పని చేయడం చేతకాక బిచ్చమెత్తుకుని బతుకుతూ ఉంటారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం యిస్తూ కస్టమర్లను ఆకట్టు కుంటున్నారు. ఆరు […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]