తిరుపతి- ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆపద మొక్కుల వాడిగా, వడ్డీ కాసులు వాడిగా పేరున్న శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల ఆలయంలోని హుండీలో కానుకలు వేయడంతో పాటు, టీటీడీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఐతే […]