హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరిధిలోని హంచ్‌పురీ గ్రామానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. చక్కగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించాల్సిన వయసులో అతడు అతడు 19 ఏళ్ల వయస్సు ఉన్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరినీ పక్కపక్కన నిలబెట్టి చూస్తే తాతా మనవరాలు అని అంతా అనుకుంటారు. యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఆ వృద్ధుడు, ఆ యువతి […]