చిల్లర విలువేంటో పచారీకొట్టువాడికే బాగా తెలుసు అనడం అతిశయోక్తి కాదు. కొందరైతే చిల్లర ఇవ్వాలన్నా, తీసుకోవాలన్న అదేదో నామూషీగా ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు ఆ చిల్లరే మిమ్మల్ని లక్షాధికారులను చేస్తుంది. అవునండి మీరు విన్నది నిజమే. ఎలాగో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి మరి. ఈ కామ్స్‌లో పురాతన వస్తవులను అధిక ధరకు కొంటూ ఉంటారు. విదేశాల్లో అయితే వింటేజ్ వస్తువులకు చాలా గిరాకీనే ఉంటుంది. విషయానికొస్తే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూప్రో-నికెల్ అనే మెటల్‌తో […]