తెలుగులో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పావలా శ్యామల.. దిక్కులేని ఆమెలా బతుకునీడుస్తుంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో కలిసి జీవిస్తోంది. ఎప్పటి నుంచో ఈమె ఆరోగ్యం సరిగా లేదు. ఆ మధ్య మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ లేకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి మరీ మెంబర్ షిప్ ఇప్పించారని, ఆమె కుమార్తె ఆరోగ్యం పాడైతే మరో 2 లక్షలు ఇచ్చి ఆర్థిక సాయం చేశారని పావలా శ్యామల వెల్లడించింది. ఆ డబ్బులతోనే […]
Upasana Konidela: నలుగురికి సహాయం చేయటంలో మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలోనే కాదు.. బయట కూడా ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌లు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు, మెగా కోడలు ఉపాసన కూడా తన సేవా కార్యక్రమాలతో ఆ కుటుంబానికి తగ్గ కోడలు అనిపించుకుంటోంది. ఒక వైపు యజమానిగా అపోలో బాధ్యతలతో.. మరో వైపు కోడలిగా మెగా ఇంటి బాధ్యతలతో ఎప్పుడూ బిజీగా ఉంటారామె. […]