ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా స్పందించేది చిరంజీవే. ఇక ఎవరైనా మంచి పని చేసినా వారిని ప్రత్యేకంగా అభినందిస్తారు మెగాస్టార్. మరి అదే తమ కుటుంబ సబ్యులెవరైనా ఓ పని చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయకుండా ఉంటారా చెప్పండి. నాగాబాబు కూతురు నిహారికకు చిరంజీవి విషేస్ చెప్పారు. కొణిదెల వారి ఆడబడుచు నిహారికకు శుభాకాంక్షలు.. అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా […]