కరోనా వైరస్ మహమ్మారి కొన్ని దేశాల్లో విస్తరిస్తోంది. మరికొన్ని దేశాల్లో తగ్గింది అనే చెప్పాలి. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి కొన్ని దేశాల్లో. అందుకే అక్కడ మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నారు. మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తున్నారు. ఓ పక్క వేగంగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపడుతున్నా కేసులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.మనుషులకే కాదు ఇటీవల కాలంలో జంతువులకూ సోకుతోంది ఈ కరోనా వైరస్ . అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. […]