సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతుంటాయని పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుందని చాలామంది హీరోయిన్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులేకాదు.. అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. ఒడియా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టీవీ నటి రాజేశ్వరి రే మహాపాత్ర కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో […]