గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇంతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం దుఖఃంలో మునిగిపోతున్నారు. ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. బెంగాలీ గాయకురాలు అయిన నిర్మలా మిశ్ర గుండెపోటుతో మరణించారు. ఆమె కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన నివాసంలోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు […]