సనాతన భారతీయ సాంప్రదాయంలో కట్టు బాట్లకు, ఆచారాలకు, వస్త్రాలంకరణకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆచార, సంప్రాదాయాలు నేటి ఆధునిక యుగంలో మారుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో వస్త్రాలంకరణలు కూడా ఆధునిక కాలానికి తగ్గట్లుగానే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆడవారి డ్రస్సింగ్ పై అనేక విమర్శలు ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మహిళల వస్త్రాధారణపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సతీష్.. సన్నీలియోన్, దర్శగుప్తాల డ్రస్సింగ్ ను […]