బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఈ మధ్య తన అందంతో కాస్త ప్రేక్షకులను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతీది పోస్ట్ చేస్తూ ఉంటుంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక చిన్నచిన్న ప్రోగ్రామ్‌లు చేస్తూ తన రూట్‌ను మార్చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఇక వరుస ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అందంతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఇక అషూరెడ్డి తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటో తీయటం కూడా […]