బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన ప్రోగ్రామ్స్ లో జబర్ధస్త్ కామెడీ షో ఒకటి. జబర్ధస్త్ తో తమదైన స్కిట్స్ తో అలరించిన నటులు ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఇక
‘జబర్దస్త్’ షోల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు.. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో బాగా అలరించేవారు.
బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కళాకారులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై స్టార్ కమెడియన్స్ గా తమ సత్తా చాటుతున్నారు.
బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ నూకరాజు గురించి పరిచయం అక్కర్లేదు. పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నూకరాజు.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. అప్పటినుండి చలాకి చంటి టీమ్ లో సభ్యుడిగా ఉంటూ స్కిట్స్ చేస్తున్నాడు. అలా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎంటర్టైన్ మెంట్ షోస్ అన్నింట్లో తనదైన పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయితే.. చదువు లేకపోయినా కేవలం టాలెంట్, […]
ఒక్కడు.. టాలీవుడ్, మహేష్ బాబు కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల రీ రిలీజ్ సందర్భంగా కూడా ఈ సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్, మేనరిజానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి ఈ సినిమా తర్వాత నుంచే మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ సినిమాలో ప్రతి సీన్ హైలెట్‌గా ఉంటుంది. ప్రకాశ్ రాజ్ పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే అనేక కామెడీ షోల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. ఈ షో. తాజాగా ‘పెళ్ళాం చెపితే వినాలి’ అనే కాన్సెప్ట్ తో రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను […]