ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం పెద్ద వివాదానికి దారి తీసింది. యూనివర్సిటీకి సంబంధించి ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. అయితే బాలకృష్ణ పేరు మార్చే అంశంపై కాస్త ఘాటుగానే స్పందించారు. వైసీపీ నేతలు సీదిరి అప్పలరాజు, విడదల రజిని, జోగు రమేష్, గుడివాడ అమర్నాథ్ తదితరులు స్పందించగా.. తాజాగా మినిస్టర్ రోజా బాలయ్య […]