యన్టీఆర్.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరుకి ఉండే స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పెద్దాయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటుడు జూనియర్ యన్టీఆర్. తాతకి తగ్గ మనవడు అనిపించుకోవడంలో జూనియర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్నిట్లోనూ ఈ నందమూరి హీరోకి ఎదురులేదు. ఇక ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. […]