ముందుగా ఓ మగబిడ్డకు జన్మిస్తే బాగుండు అని చాలా మంది దంపతులు ఆశపడుతుంటారు. ఇక ఇంతటితో ఆగక ఈ మధ్యకాలంలో మగబిడ్డ కోసం కొంతమంది భార్యాభర్తలు నాటు మందులు వాడుతు చివరికి చేతులు కాల్చుకుంటున్నారు. అలా ఓ మగ బిడ్డ పుడతాడని ఆశపడ్డ ఓ నిండు గర్భిణి ఆడపిల్ల పుడుతుందేమనన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం మగబిడ్డ అని తేలింది. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]