స్పెషల్ డెస్క్- ఆయన తెలుగు తనానికి నిదర్శనం. ఆయన అందానికి నిలువుటద్దం. ఆయన నటనకు మారు పేరు. ఆయన ప్రజా సేవకు చిరునామా. అవును ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకీ ఆయనెవరో మీకు ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది. అవును ఆయనే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈ రోజు ఎన్టీఆర్ 98వ పుట్టిన రోజు. ఎక్కడో మారుమూల పల్లెటూరిలో మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినీ రంగాన్ని ఏలి, రాజకీయ […]