ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి హోంఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు. తన కోసం ఎవరు కంగారు పడవద్దని ఇప్పటికే ఎన్టీఆర్ చెప్పారు. ఇక ఇప్పుడు తన అభిమానులకు ఎన్టీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ నెల మే 20న తన పుట్టిన రోజు సందర్బంగా ఏవిధమైన వేడుకలు చేయవద్దని ఎన్టీఆర్ లేఖలో పేర్కొన్నారు. పుట్టిన రోజు వేడుకలకు ఇది ఏమాత్రం సరైన సమయం కాదని […]