ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి, కుటుంబంతో సహా హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వార తెలిపారు. ఐతే ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారని తెలిసిన చాలా మంది ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేధికగా ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. కాసేపటి […]