ఫిల్మ్ డెస్క్- సినిమా స్టార్ హీరోలకు కార్లు మీద మోజు ఎక్కువ. మన టాలీవుడ్ లోను చాలా మంది హీరోలు కొత్త కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కొనేస్తుంటారు స్టార్ హీరోలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సైతం కార్ల కలెక్షన్ చేసే హాబీ ఉంది. ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఇప్పటికే సుమారు 20 కార్లున్నాయి. తాజాగా ఎన్టీఆర్ అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ […]