యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. తమ అభిమాన హీరో RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. క్రేజీ దర్శకులతో తర్వాతి సినిమాలు కమిట్ అయ్యాడు. షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమైపోతాయ్.. అంతా బానే ఉంది కానీ డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోయే మూవీ స్టోరీ ఇదేనని సోషల్ మీడియాలో టాక్ రావడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ రిస్క్ అవసరమా అని మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. RRR మూవీతో ఎన్టీఆర్ స్టామినా ప్రపంచవ్యాప్తమైంది. హాలీవుడ్ […]