తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పక్షం.. ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా ఇబ్రహీం పట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై కోడి గుడ్లతో దాడి చేశారు కొంత మంది యువకులు. ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా NSUI నాయకులు ఆయన కారును అడ్డగించారు. కోడిగుడ్లతో ఆయన పై దాడి చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి సమయంలో […]