ఉన్న ఊరిలో ఉపాధి లేక.. వ్యవసాయ కలిసిరాక.. అప్పులపాలై.. వాటిని తీర్చే మార్గం లేక.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఉన్న వారిని, కన్నవారిని వదిలి ఉపాధి కోసం విదేశాల బాట పడుతున్న వారు ఎందరో. ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. దేశం కానీ దేశంలో.. భాష కూడా తెలియని ప్రాంతంలో వారిని బతికించేది సొంతవారి జ్ఞాపకాలే. అలా అయిన వారందరిని వదిలి ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి.. ఉరి కంబం ఎక్కబోతున్నాడంటే.. అతడి కుటుంబ సభ్యుల పరిస్థితి […]