ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై అమెరికాలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. న్యూయార్క్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో రష్దీ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా.. వేదికపై దుండగుడు ఆయనపై దాడి చేశాడు. దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడి దాడిలో సల్మాన్ రష్దీ మెడపై తీవ్రగాయాలు కావడంతో పాటు కాలేయం కత్తిపోట్లతో దెబ్బతింది. అక్కడున్న పోలీసులు, ఇతరులు వెంటనే స్పందించి.. ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. దాడి జరిపిన […]
అంతర్జాతీయ సాహిత్య వేదికపై భారతదేశం పేరు మరోసారి వెల్లివిరిసింది. ప్రముఖ భారత రచయిత్రి గీతాంజలి శ్రీ.. 2022 బుకర్ ప్రైజ్ అందుకొని సంచలనం సృష్టించారు. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ(గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. 2018లో ఆమె రాసిన రేత్ సమాధి(ఇంగ్లీష్ లో టాంబ్ ఆఫ్ సాండ్)కి గానూ 2022 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ దక్కింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుపొందిన మొదటి ఇండియన్ లాంగ్వేజ్ బుక్ గా ‘టాంబ్ ఆఫ్ సాండ్’ […]