డబ్బు అంటే ఎవరికి చేదు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కరెన్సీ అంటారు. అలాంటి డబ్బు రోడ్డుపై దొరికితే వెనుకా.. ముందు ఏదీ ఆలోచించకుండా ఎగబడి తీసుకుంటాం. ఆ మద్య శ్రీకాకుళంలో నోట్ల వర్షం కురిసింది.. మొదట ఆశ్చర్యపోయిన జనాలు.. ఒకరినొకరు తోసుకుంటూ ఆ నోట్లు ఏరుకున్నారు. తీరా అవి ఫేక్ నోట్లు అని తేలడంతో అక్కడే పడవేసి వెళ్లిపోయారు. నగరంలో కొంతమంది యువకులు నోట్లను వెదజల్లడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో […]