ప్రజలకి చేయాల్సిన పనుల విషయంలో ప్రభుత్వ అధికారులు ఒక్కోసారి తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి చిన్న చిన్న సర్టిఫికెట్స్ కోసం నెలలు పాటు తిప్పించుకుంటారు. సామాన్యులకి ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటన జరిగింది. తల్లిదండ్రిని కోల్పోయిన ఓ మైనర్ బాలిక తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం నెలలు తరబడి అధికారుల చుట్టూ తిరిగినా.., ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.., కన్నీరు పెట్టుకుంటూ ఆ చిన్నారి ఏకంగా […]