సోనూసూద్.. కరోనా కాలంలో ఓ సూపర్ హీరో. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ.. పరిశ్రమలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఎంతో మంది దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సొంత ఖర్చుతో స్వస్థలాలకు తరలించి మంచి మనసు చాటుకున్నాడు. కేవలం కరోనా కాలంలోనే కాక ఇప్పటికీ తన సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తుంటాడు. దాంతో అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు చాలా మంది యువత. ఈ క్రమంలోనే […]