పట్టుదలతో కష్టపడి పనిచేసేవారికి తప్పక విజయం లభిస్తుంది. విజయం సాధించాలనే తపనకు వయస్సుకు సంబంధంలేదు. అందుకు నిదర్శనం అనేక మంది వృద్ధులు. చదవుకు,క్రీడలకు వయస్సుతో సంబంధం లేదన్నది చాలా మంది పెద్ద వయస్కులు రుజువు చేశారు. ఓ 71 ఏళ్ల పెద్దాయన అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. డిప్లోమాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. చదువుల తల్లిని మెప్పించి విజయలక్ష్మిని వరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి […]