ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ 5 ఏళ్ల చిన్నారిని ఓ గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఎవరికి కనిపించని చోటుకు తీసుకెళ్లి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి ఆ పాపను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన […]
ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతుంది. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. పిల్లి పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని భావిస్తుంది.. అదే మాదిరి ఓ జంట తాము డ్రగ్స్ రవాణా చేస్తున్న విషయం ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఉన్నారు. అందుకోసం పక్కా ప్లాన్ కూడా వేశారు. కానీ అదికాస్త బెడిసి కొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొంత కాలంగా […]