ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోలు నిజంగా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఓ రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో సడెన్ గా ఒక ఏనుగు పట్టాలపైకి దూసుకువచ్చింది. దాంతో చూసేవారికి ఆ ట్రైన్ ఏనుగును ఢీ కొడుతుందని భావించారు.. అంతలోనే ఓ ట్విస్ట్ జరిగింది. […]