ప్రతి మనిషికి కోరికలు ఉండటం సర్వసాధారణం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. చాలా మంది ఆశలు ఆకాశానికి.. సంపాదనేమో పోషణకే సరిపోదు. దీంతోచాలా మంది తమ కోరికలను చంపుకుని జీవితాన్ని సాగిస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం ఏదో విధంగా తమ కోరికలను తీర్చుకుంటారు. తాజాగా ఓ వ్యక్తికి హెలికాప్టర్ లో తిరగాలని చిన్నప్పటి నుంచి ఆశ. అయితే కానీ అందరిలా కోరికతోనే ఉండిపోలేదు. తన దగ్గర ఉన్న కారునే హెలికాప్టర్ గా మార్చుకుని కోరికను తీర్చుకున్నాడు. […]