Noida Twin Towers: గత కొన్ని నెలలుగా వార్తలో నిలిచిన ట్విన్ టవర్స్ నేలకూలాయి. ఆదివారం 2.30 గంటల సమయంలో అధికారులు ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. దాదాపు 9 సెకన్లలోనే 40 అంతస్తుల భవనం కుప్పకూలింది. ట్విన్ టవర్స్ కూల్చివేత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు దేశంలోని అన్ని మీడియా ఛానళ్లు ట్విన్ టవర్స్ కూల్చివేతను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కాగా, ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని సెక్టార్-93లో 2009లో ఓ సంస్థ 40 […]