దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వివిధ రాష్ట్రాల్లో పంజా విసురుతుంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. భవిష్యత్తులో మరో 10 కొత్త […]