భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎండిసి) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా జాయింట్ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జూనియర్ మేనేజర్ వంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ.. 25 నవంబర్ 2022. అర్హతలు ఏంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అన్నది […]